Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నగ్నంగా నటించలేదు.. గ్రాఫిక్స్ సహకారంతోనే ఆ సీన్స్ తీశారు.. టవల్ కప్పుకుని?: సంజన

దండుపాళ్యం-2లో సంజన నగ్నంగా నటించిందని.. ఆ సన్నివేశాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై సంజ‌న తాజాగా స్పందించింది. వీడియో విడుదలైన తరువాత, అది తనదేనని, ఆ దృశ్యాలు కూడా

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (11:11 IST)
దండుపాళ్యం-2లో సంజన నగ్నంగా నటించిందని.. ఆ సన్నివేశాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై సంజ‌న తాజాగా స్పందించింది. వీడియో విడుదలైన తరువాత, అది తనదేనని, ఆ దృశ్యాలు కూడా చిత్రంలో ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డ సంజన, ఇప్పుడు ఆ సీన్ తీసేటప్పుడు తాను నగ్నంగా ఏమీ లేనని చెప్పుకొచ్చింది.
 
కంప్యూట‌ర్ గ్రాఫిక్స్, స‌హాయ న‌టి స‌హాకారంతో నగ్న స‌న్నివేశాలు రూపొందించారే తప్ప తాను నగ్నంగా నటించలేదని క్లారిటీ ఇచ్చింది. సెన్సార్ నగ్నంగా ఉన్న సీన్స్ కట్ చేశారు. అయినప్ప‌టికి న‌గ్న చిత్రాలు సోషల్ మీడియాలో ఎలా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయో అర్ధం కావ‌డం లేద‌ని సంజ‌న పేర్కొంది. త‌న పేరుతో ఈ న‌గ్న చిత్రాల‌పై జ‌రిగిన ప్ర‌చారం త‌న‌ని ఎంతో బాధ‌కి గురి చేసింద‌ని తెలిపింది. 
 
తన శరీర భాగాలను ఓ టవల్‌తో కప్పి ఆ దృశ్యాలు తీశారని, అందుకు సంబంధించిన ఫోటోలు తన వద్ద ఉన్నాయని, కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో కలర్ గ్రేడింగ్, విజువల్ ఎఫెక్ట్‌లను జోడించి నగ్నంగా ఉన్నట్టు కనిపించేలా మ్యాజిక్ చేశారని చెప్పింది. ఇకపోతే జేమ్స్ బాండ్ సినిమాలో అవకాశం వచ్చినా, తాను వంద శాతం నగ్నంగా నటించనని, తన పరిధులు తనకు తెలుసునని, భారత సంస్కృతి ఎంతో బలమైనదని తన ట్విట్టర్ ఖాతాలో సంజన పోస్ట్ చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం