Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమన్‌గా వస్తున్న బిచ్చగాడు.. టీజర్ రిలీజ్.. ద్విపాత్రాభినయంలో..

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న యమన్ సినిమా టీజర్ రిలీజైంది. 'రక్తానికి భయపడేవాడు రాజు కాడు.. రక్తపుమరక అంటకుండా రాజు కాలేడు' అంటూ ఈ టీజర్లో ఆంటోనీ డైలాగ్ అదిరింది. జీవశంకర్‌ దర్శకత్వంలో

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (16:40 IST)
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న యమన్ సినిమా టీజర్ రిలీజైంది. 'రక్తానికి భయపడేవాడు రాజు కాడు.. రక్తపుమరక అంటకుండా రాజు కాలేడు' అంటూ ఈ టీజర్లో ఆంటోనీ డైలాగ్ అదిరింది. జీవశంకర్‌ దర్శకత్వంలో నటించిన 'యమన్‌' చిత్రం టీజర్‌ విడుదలైంది. దీన్ని ఆంటోని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ టీజర్‌లో ఆంటోని రాజకీయాల గురించి మాట్లాడుతూ ఈ డైలాగ్‌ చెబుతున్నారు. 
 
పొలిటికల్‌ రివెంజ్‌ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. ఆంటోనీ రెండు పాత్రల్లో కనిపించే 'యమన్‌' చిత్రాన్ని మహాశివరాత్రికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంగీతం విజయ్‌ ఆంటోని సమకూర్చారు. ఇటీవల దీని ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్‌ ఆవిష్కరించారు. యమన్ పేరుతోనే ఈ  సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments