Webdunia - Bharat's app for daily news and videos

Install App

యశోదగా వస్తోన్న సమంత... స్టార్ హీరోల చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ (video)

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (18:14 IST)
Yashoda Telugu Teaser
చైతూతో విడాకులు, పుష్పలో ఐటమ్ సాంగ్ తర్వాత సమంత పూర్తి స్థాయిలో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది. పాన్ ఇండియా లెవల్‌లో రాణించేందుకు సమంత ముఖానికి సర్జరీ కూడా చేయించుకుంది. 
 
తాజాగా ఆమె యశోద సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది ఈ యశోద మూవీ. తాజాగా యశోద ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి హరి-హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ లాంఛ్‌ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. యశోద సక్సెస్ కావాలంటూ ఆకాంక్షించారు.  
 
పాన్‌ ఇండియా కథాంశంతో యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ, తమిళం, హిందీ భాషల్లో వస్తుండగా.. ఆయా భాషల ట్రైలర్స్‌ను హీరోలు రక్షిత్‌ శెట్టి, దుల్కర్‌ సల్మాన్, సూర్య, వరుణ్‌ ధవన్‌ లాంఛ్‌ చేశారు.ఈ ట్రైలర్‌లో సమంత నటన హైలైట్‌గా నిలిచింది. 
 
"నీకు ఎప్పుడైనా గుండె చప్పుళ్లు వినిపించాయా" అని సమంత అడిగే సంభాషణతో ఈ ట్రైలర్‌తో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ చిత్రంలో సమంత గర్భవతిగా కనిపించనున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments