Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ 3 చిత్రం గురించి య‌ష్ కామెంట్‌

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (16:50 IST)
Prabhas-Yash
ప్ర‌భాస్ కూడా కేజీఎఫ్ 2 సినిమా గురించి అద్భుతంగా స్పందించారు. య‌ష్ ఎన‌ర్జీలెవ‌ల్‌ను ప్ర‌శంసించారు. బాహుబ‌లి 1,2 సినిమాలు చేసిన‌ట్లుగానే ఇప్పుడు కెజి.ఎప్‌.1,2 చిత్రాలు వ‌చ్చాయి. కెజి.ఎఫ్‌.2కు వూహించ‌ని స‌క్సెస్ సాధించిపెట్టారు ప్రేక్ష‌కులు. దాంతో యష్ ఈ సినిమాపై స‌రికొత్త కామెంట్ చేశారు. నేడు క‌న్న‌డ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేజీఎఫ్ 3 చిత్రం కూడా వుంటుంద‌ని హిట్ ఇచ్చారు. 
 
షూటింగ్ జ‌రిగిన‌ప్పుడు  దర్శకుడు ప్రశాంత్‌తో చాలా సీన్స్ గురించి చర్చించాం. కొన్ని వ‌ర్క‌వుట్ కాలేదు. అవ‌న్నీ ఇప్ప‌టికీ హైలైట్ అవుతాయ‌నే న‌మ్మ‌క‌ముంది. అందుకే వాటిని మూడో పార్ట్‌లో పెడ‌తామ‌ని ఆలోచిస్తున్నాం. అయితే కేజీఎఫ్ 3 వ‌ర్క‌వుట్ కావ‌డానికి చాలా టైం ప‌డుతుంది. అది ఎప్పుడు ఏమిటి అనేది త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని అన్నారు. ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ బిజీ అయ్యాడు. ప్ర‌భాస్‌తో సినిమా చేబోతున్నాడు. మ‌రి ఆ సినిమా పూర్త‌య్యాక య‌ష్‌తో సినిమా వుంటుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments