Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ చండాలంగా ఉంటాడు.. సూపర్ స్టార్ కాలేదా..?: కమాల్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వివాదాస్పద కమాల్ ఆర్ ఖాన్ అనే సినీ విమర్శకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రజీనీకాంత్ చూసేందుకు చాలా చండాలంగా ఉంటారని కామెంట్ చేశాడు. సూపర్ స్టార్ అంటే కేవలం అందంగా ఉంటే

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (12:42 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వివాదాస్పద కమాల్ ఆర్ ఖాన్ అనే సినీ విమర్శకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రజీనీకాంత్ చూసేందుకు చాలా చండాలంగా ఉంటారని కామెంట్ చేశాడు. సూపర్ స్టార్ అంటే కేవలం అందంగా ఉంటే సరిపోదని.. అందం ఉన్నంత మాత్రాన ఆ రేంజ్ రాదని రజనీకాంత్ ప్రస్తావన తీసుకొచ్చాడు. మంచి లుక్, బాడీ, నటన ఉన్నంత మాత్రాన ప్రతి నటుడూ సూపర్ స్టార్ కాలేడని చెప్పాడు. 
 
సూపర్ స్టార్ కావాలంటే దానికన్నా ఎక్కువ యాటిట్యూడ్, అంతకన్నా ఎక్కువ పేరు ఉండాలని కమాల్ రజనీ కాంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. రజనీకాంత్ చూడడానికి చాలా చండాలంగా ఉంటారని, మరి ఆయనిప్పుడు సూపర్ స్టార్ కాలేదా అంటూ వ్యాఖ్యానించాడు. మంచి బాడీ, మంచి లుక్సే అర్హత అనుకుంటే రజనీ సూపర్ స్టార్ అయ్యేవారా అంటూ ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలపై రజనీ కాంత్ నోరు మెదపక పోయినా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం గుర్రుగా ఉన్నారు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments