Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిమ్‌లో హాట్ వర్కౌట్స్.. సోషల్ మీడియాలో చందమామ ఫోటోలు వైరల్

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (15:42 IST)
చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ తాజాగా జిమ్‌లో చేసే హాట్ వర్కౌట్స్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. వారం రోజుల పాటు ఇబ్బంది పెట్టిన జ్వరం నుంచి రికవర్‌ అయ్యేందుకు శరీరంలోని జెమ్స్‌‌ను వెళ్లగొట్టేందుకు బెస్ట్ వే అంటూ మూడు వర్క్‌ అవుట్ వీడియోస్‌‌ను పోస్ట్ చేసింది కాజల్. ముదురు భామే అయినా కాజల్ అగర్వాల్ చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి. 
 
బాలీవుడ్ సూపర్‌ హిట్ క్వీన్‌‌కు రీమేక్‌గా తెరకెక్కిన "పారిస్‌ పారిస్‌" సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయిపోయింది. అయితే ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ లేస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న క్రాస్‌ ఓవర్‌ మూవీ కాల్ సెంటర్‌‌‍తో పాటు హిందీ సినిమా ముంబై సాగా, తమిళ సినిమా ఇండియన్‌ 2 లో కూడా ఈ అందాల భామ నటిస్తోంది.
 
కానీ కాజల్‌కు కొంతకాలంగా కలిసి రావట్లేదు. కాజల్‌ హీరోయిన్‌గా ఇటీవల నటించిన అ, ఎమ్మెల్యే, కవచం, సీత, రణరంగం సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీనితో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కాజల్‌ అగర్వాల్. ఇంకా ఫిగర్‌పై కన్నేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments