Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్క్ అండ్ ఛిల్ల్ అంటోన్న మహేష్ బాబు

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (18:45 IST)
Mahesh Babu, Trivikram
సినిమా షూటింగ్ అంటే స‌ర‌దాగా చేసుకోవ‌డ‌మే అంటుంటాడు మహేష్ బాబు. ఇటీవ‌లే త‌న సినిమా సంక్రాంత్రికి వాయిదా వేసుకుని శ‌స్త్రచికిత్స‌కోసం అమెరికా వెళ్ళిన‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు తెలియ‌జేశారు. తాజాగా సోమ‌వారంనాడు మహేష్ బాబు కొన్ని ఫొటోలు పెట్టి వర్క్ అండ్ ఛిల్ల్ అంటూ కామెంట్ పెట్టాడు.
 
Mahesh Babu, Trivikram, Thaman, Nagavanshi
పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేశాడు మ‌హేష్‌బాబు. ఆ తరువాత రాజమౌళితో మహేష్ సినిమా మొదలవుతుంది. తాజాగా  మహేష్- త్రివిక్రమ్ తో సినిమా ప్రారంభ‌మైంది. అతడు, ఖలేజా తరువాత మూడో సినిమా రాబోతుంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ దర్శకుడిగా మహేశ్28 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించిన వార్త పంచుకున్నాడు.
 
త్రివిక్రమ్, థమన్, నాగవంశీ తో కలిసి దిగిన ఫోటోను  మ‌హేష్ షేర్ చేస్తూ” వర్క్ అండ్ ఛిల్ల్.. ఈ మధ్యాహ్నం ఈ టీమ్ తో పనులు సాగుతున్నాయి” అన్నాడు.  ఈ మీటింగ్ దుబాయ్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఓ చోట త్రివిక్ర‌మ్‌తో క‌లిసి చ‌ర్చిస్తున్న‌ట్లు పోస్ట్ చేశాడు త‌్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments