Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్ట్‌లేకుండా షూటింగ్‌లో విక్ర‌మ్‌

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (16:11 IST)
Vikram, Ponniyan Selvam
న‌టుడు విక్ర‌మ్ అప‌రిచితుడుగా తెలుగువారికి ప‌రిచ‌య‌మే. భిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ముద్ర‌ను ఏర్ప‌ర్చుకున్నాడు. సాధార‌ణ సినిమాల‌కంటే ప్ర‌యోగాలు ఇష్ట‌ప‌డే విక్ర‌మ్ `కోబ్రా` అనే త‌మిళ సినిమా చేస్తున్నాడు. గత ఏడాది మార్చిలో రష్యాలో క‌ర‌నా మహమ్మారి కారణంగా చిత్రీక‌ర‌ణ వాయిదా వేసింది. ఆ త‌ర్వాత ‘కోబ్రా’ బృందం డిసెంబరులో చెన్నైలో షూటింగ్ తిరిగి ప్రారంభించింది.

అయితే, కొంత పార్ట్ ఇంకా షూట్ చేయాల్సి ఉండగా, ఈలోపు విక్రమ్ మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న ‘పొన్నీయిన్ సెల్వన్’ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇది ప్ర‌స్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. అందులో ఆయ‌నపై కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. నెలరోజుల పాటు విక్రమ్కి సంబందించిన ఈ చిత్ర షెడ్యూల్ జరగనుంది. కాగా ఇప్పుడు తాజా విషయం ఏమిటంటే, ‘కోబ్రా’ దర్శకుడు అజయ్ జ్ఞానముతు మార్చి లేదా ఏప్రిల్ నాటికి రష్యాలో షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు, సుమారు 30 నుండి 35 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉందని, షూటింగ్‌ను ఒకేసారి అంటే సింగల్ షెడ్యూల్లో ముగించాలని చూస్తుండగా, విక్రమ్కి మణిరత్నం సినిమా వలన డేట్స్ అడ్జెస్ట్ అవ్వడం లేదని తెలుస్తుంది. త్వరితగతిన పొన్నిన్ షూట్ ఫినిష్ చేసి కోబ్రాలో జాయిన్ అవ్వాలని విక్రమ్ రెస్ట్ లేకుండా షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments