Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒవియా అతడి మీద ఆ ఫీలింగ్స్ ఆపుకోలేకపోయిందట... అక్కడుంటే ఏం చేస్తానోననీ...

బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అనుకున్నాం కానీ కోలీవుడ్ ఏమీ తీసిపోలేదు. కమల్ హాసన్ హోస్టుగా రన్ అవుతున్న తమిళ బిగ్ బాస్ షోలో నటి ఒవియా పేరు మారుమ్రోగిపోయన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ప్రేమ కోసం కొలనులో ముక్కు మూసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేసిం

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (17:43 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అనుకున్నాం కానీ కోలీవుడ్ ఏమీ తీసిపోలేదు. కమల్ హాసన్ హోస్టుగా రన్ అవుతున్న తమిళ బిగ్ బాస్ షోలో నటి ఒవియా పేరు మారుమ్రోగిపోయన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ప్రేమ కోసం కొలనులో ముక్కు మూసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేసింది. 
 
దీని తస్సాదియ్యా... బిగ్ బాస్ గదిలోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఆరవ్ అనే మరో పార్టిసిపెంట్ పైన వళ్లు మరిచిపోయే ప్రేమలో పడిందట. దాంతో తను అతడి కోసం ఏం చేస్తానోనని భయపడిపోయిందట. బిగ్ బాస్ షోలో ఒకరిని మించి ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు ఎత్తులు వేస్తుంటారు. ఇలాంటి ఎత్తులన్నీ దాటుకుని చివరి దాకా వుండేవారే విన్నర్. 
 
కానీ ఒవియా తమిళ బిగ్ బాస్ షోలో అందరి దృష్టిని ఆకర్షించింది కానీ తన దృష్టిని ఆకర్షించిన మగాడి దెబ్బకు తట్టుకోలేక షో నుంచి బయటకు వచ్చేసిందట. ఇలాంటివి చెపుతుంటే మనకు చాలా కొత్తగా వుంటుంది కానీ సినీ ఇండస్ట్రీలోని కొందరు మెల్లమెల్లగా అలాంటి హద్దులు ఏనాడో దాటేసారండీ బాబూ... ఒవియా మజాకా...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments