Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఫిదా' ఎందుకు హిట్టయ్యిందో తెలుసా?

చాలాకాలంగా ఒకే మూస ధోరణిలో సినిమాలకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడు తమ అభిరుచిని మార్చుకుంటున్నారు. ఎలాగంటే గత దశాబ్ద కాలంలో ఎన్నో మాస్ సినిమాలు, కామెడీ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు, ఇప్పుడు మెల్లగా వాటి నుండి బయటపడుతున్నారు. గత సంవత్సర

Webdunia
బుధవారం, 26 జులై 2017 (19:51 IST)
చాలాకాలంగా ఒకే మూస ధోరణిలో సినిమాలకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడు తమ అభిరుచిని మార్చుకుంటున్నారు. ఎలాగంటే గత దశాబ్ద కాలంలో ఎన్నో మాస్ సినిమాలు, కామెడీ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు, ఇప్పుడు మెల్లగా వాటి నుండి బయటపడుతున్నారు. గత సంవత్సరం, ఇటీవలి కాలంలో రిలీజైన సినిమాలను చూస్తే, మనకు ఇట్టే అర్థమౌతుంది విషయం.
 
గతంలో చిన్న సినిమాలుగా వచ్చిన పెళ్లిచూపులు, కంచె, ఈ సంవత్సరంలో వచ్చిన శతమానం భవతి, నేను లోకల్, ఫిదా సినిమాలు అంచనాలకు మించి హిట్లయ్యాయి. ఒకవైపు భారీ బడ్జెట్‍‌తో వచ్చే సినిమాలు హిట్ అవుతాయో, ఫట్ అవుతాయో తెలియక నిర్మాతలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మంచి కథాంశం లేకుండా అలా తీసిన సినిమాలను ప్రేక్షకులు సైతం ఇష్టపడటం లేదు. అలా వచ్చిన సినిమాలలో మహేష్ "ఆగడు", పవన్ "సర్థార్ గబ్బర్‌సింగ్" లాంటివి ఉన్నాయి.
 
హీరోలకు ఎంతటి ఫాలోయింగ్ ఉన్నా పరాభవాలు తప్పలేదంటే అది ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుగా భావించవచ్చు. ఏమో ఈమధ్య కాలంలో వస్తున్న చిన్న సినిమాలు సైతం దూసుకుపోతున్నాయంటే మరి ప్రేక్షకుల అభిరుచులు మారాయనడానికి ఇదో నిదర్శనంగా చూడవచ్చు అని అనుకోవచ్చు కదూ...!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments