Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతిహాసన్‌ సూపర్ ఫోటో.. డైరక్టర్ ఛైర్‌లో ఎలా ఉంది?

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2015 (17:16 IST)
వరుస హిట్‌లతో సినీ కెరీర్‌లో ఎంజాయ్ చేస్తున్న శ్రుతిహాసన్ తన ఫ్యాన్స్ కోసం సూపర్ ఫోటోను సామాజిక వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. డైరక్టర్ సీట్లో అలా కూర్చుని వెనక్కి చూస్తున్న ఫోటోలో శ్రుతిహాసన్ అతిక్కిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఆఫర్లు చేజిక్కించుకుంటున్న శ్రుతిహాసన్.. తాజా ఫోటోను చూసి అందరూ షాక్ అవుతున్నారట. 
 
ఇప్పటికే గాయనిగా, హీరోయిన్‌గా రాణిస్తున్న శ్రుతిహాసన్ త్వరలో మెగా ఫోన్ కూడా పట్టుకోనుందా అంటూ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రోబో-2లో శ్రుతిహాసన్ నటించబోతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. రోబో 2లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా, ఫస్ట్ హీరోయిన్‌గా రాధికా ఆప్టే ఎంపికైనట్లు తెలుస్తోంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments