Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిపై చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాంః మంచు విష్ణు

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (19:12 IST)
Manchu vishnu - Siva balaji
మూవీ ఆర్టిస్టో అసోసియేష‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టాక నా అజెండాలో పెట్టుకుని ఓ ప‌ని చేయ‌బోతున్నాం. న‌టీన‌టుల‌ను అస‌భ్య‌క‌రంగా చూపిస్తూ మాట్లాడే కొన్ని య్యూట్యూబ్ ఛాన‌ల్‌పై క‌ఠిన‌న‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం. మాకూ కుటుంబం వుంది. శివ‌బాలాజీ చెప్పిన‌ట్లు వారు ఏదో తంబ్ లైన్స్ పెట్టేసి హ‌ద్దు మీరుతున్నాయి. లోప‌ల మేట‌ర్ ఏమీ వుండ‌దు. కానీ మ‌హిళా న‌టీమ‌ణుల‌కు న‌ష్టం జ‌రిగిపోతుంది. అందుకే అలాంటి వారిపై చ‌ర్చ‌లు మొద‌లుపెట్టాం.
 
ఎక్క‌డికి పోతారు. ఎలా త‌ప్పించుకుంటారు. ఐవిల్ బి క్రాయింగ్ థెమ్‌. నేను లీగ‌ల్ గా ఓ టీమ్‌తో మాట్లాడాను. దానికోస‌మే ఓ సెల్ పెట్టి,  ఎల్లో జ‌ర్న‌లిజం చేసిన వారిపై చ‌ర్య తీసుకుంటాం. మ‌హిళ‌ల‌ను త‌ల్లితో స‌మానంగా చూడాలి. గౌర‌వించాలి. ఏ య్యూట్యూబ్ ఛాన‌ల్ అయినా న‌టీన‌టుల‌పై అస‌భ్య‌క‌రంగా చిత్రిస్తే ఊరుకోం. అందుకు ఫిలిం క్రిటిక్స్ జ‌ర్న‌లిస్టులు కూడా మాకు స‌హ‌క‌రించాలి అని శ‌నివారంనాడు మంచు విష్ణు తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments