Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయ భాను ట్విన్ డాటర్స్ వీరే.. పేర్లు ఏంటో తెలుసా? యువీ నక్షత్ర, భూమి ఆరాధ్య

బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ.. సినీ అవకాశాలు కొట్టేసిన ఉదయ భాను.. ఆపై ఆడియో ఫంక్షన్లు, లైవ్ షోలను కండెక్ట్ చేయడంలో టాప్‌లో ఉంటుంది. తనదైన స్టైల్‌లో ఐటమ్ గర్ల్‌గానూ ఉదయభాను మెరిసింది. తాజాగా ఆమె తల్లి

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (15:36 IST)
బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ.. సినీ అవకాశాలు కొట్టేసిన ఉదయ భాను.. ఆపై ఆడియో ఫంక్షన్లు, లైవ్ షోలను కండెక్ట్ చేయడంలో టాప్‌లో ఉంటుంది. తనదైన స్టైల్‌లో ఐటమ్ గర్ల్‌గానూ ఉదయభాను మెరిసింది. తాజాగా ఆమె తల్లి అయ్యింది. పదేళ్ల క్రితం వ్యాపారవేత్త విజయ్ కుమార్‌ను పెళ్లాడిన ఉదయ భాను.. పదేళ్ల తర్వాత ఆగస్టు 28వ తేదీన కవల పిల్లలు పుట్టారు. 
 
ఇద్దరూ ఆడపిల్లలు పుట్టడంతో తన ఇంటికి లక్ష్మీ దేవులు వచ్చారని ఉదయభాను సంబరపడింది..కాగా పుట్టిన వెంటనే ఫోటోలను బయటపెట్టని ఉదయభాను ప్రస్తుతం కవలపిల్లలతో ఉన్న ఫోటో కూడా పెట్టింది. ఇటీవల ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమ... ఉదయభానును కలిసారు. ఈ సందర్భంగా ఆమె ఉదయభాను ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసారు. ఈ పిల్లల పేర్లు కూడా యువీ నక్షత్ర, భూమి ఆరాధ్య అని ప్రముఖ జర్నలిస్ట్ తన ఫేస్ బుక్ పేజీలో వెల్లడించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments