Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూ వాసన చూసి కళ్లు తిరిగి పడిపోయిన అక్షయ్ కుమార్ .. వీడియో మీరూ చూడండి!

బాలీవుడ్ అగ్ర హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన ఆఫ్‌స్క్రీన్‌లో సహచరులతో చాలా కలివిడిగా ఉంటారు. ప్రతి ఒక్కరినీ నవ్విస్తూ.. నవ్వుతూ ఉంటారు. అదేవిధంగా సినిమా సెట్‌లో కూడా గడుపుతారు. అయితే, తాజాగా ఆయన తన

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (14:57 IST)
బాలీవుడ్ అగ్ర హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన ఆఫ్‌స్క్రీన్‌లో సహచరులతో చాలా కలివిడిగా ఉంటారు. ప్రతి ఒక్కరినీ నవ్విస్తూ.. నవ్వుతూ ఉంటారు. అదేవిధంగా సినిమా సెట్‌లో కూడా గడుపుతారు. అయితే, తాజాగా ఆయన తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.
 
అందులో అక్షయ్‌ తను వేసుకున్న షూను వాసన చూసిన అనంతరం పెట్టిన ఎక్ర్‌ప్రెషన్స్‌ అందర్నీ నవ్విస్తున్నాయి. ఆ వీడియోను పోస్ట్‌ చేసిన అక్షయ్‌.. 'షూలో ఓ టీ బ్యాగ్‌ను పెట్టుకుంటే కంపు కొట్టకుండా ఉంటుందని ఎవరో నాకు చెప్పారు. అలాగే చేసి షూ వాసన చూసిన అనంతరం నా పరిస్థితి ఇది' అని అక్షయ్‌ కామెంట్‌ పెట్టాడు. పదకొండు సెకెన్ల ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments