Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్ మహల్‌ను ఎప్పుడు పడగొడతారు : ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు

సినీ హీరో ప్రకాష్ రాజకీయ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'తాజ్ మహల్‌ను ఎప్పుడు పడగొట్టాలని అనుకుంటున్నారో చెబితే, మా పిల్లలకు చివరిసారిగా తాజ్ మహల్‌ను చూపిస్తా' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశా

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (09:57 IST)
సినీ హీరో ప్రకాష్ రాజకీయ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'తాజ్ మహల్‌ను ఎప్పుడు పడగొట్టాలని అనుకుంటున్నారో చెబితే, మా పిల్లలకు చివరిసారిగా తాజ్ మహల్‌ను చూపిస్తా' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. గత కొన్ని రోజులుగా చారిత్రక కట్టడం తాజ్ మహల్‌పై పలువురు పలు రకాలైన వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన పై విధంగా ట్వీట్ చేశాడు. 
 
అంతకుముందు చేసిన మరో ట్వీట్‌లో 'ప్రశ్నించడం కొనసాగిస్తా. ఇది నా ప్రాథమిక హక్కు... నేను వ్యక్తపరిచిన భావాలను విభేదించే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది. నాపై ఎవరైతే అదేపనిగా విమర్శలు గుప్పిస్తున్నారో వారి పదజాలం చాలా అసహ్యం కల్గిస్తోంది. మీరు చేసే ప్రతి దూషణ కారణంగా నా భావాలను మరింత దృఢంగా చెప్పే శక్తి నిస్తుంది..' అని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments