Webdunia - Bharat's app for daily news and videos

Install App

#WaatLagaDenge 'లైగర్' యాటిట్యూడ్ సాంగ్ వచ్చేసింది.. (video)

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (14:16 IST)
లైగర్ నుంచి తాజా అఫ్డేట్ వచ్చేసింది. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు విజయ్ నుంచి మ‌రో సినిమా రాలేదు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన "లైగర్‌" కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలున్నాయి. 
 
ఇక ఇటీవ‌లే విడ‌దులైన ట్రైల‌ర్ యూట్యూబ్‌లో మిలియ‌న్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఒక్క ట్రైల‌ర్‌తోనే లైగ‌ర్ చిత్రంపై విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది.  
 
తాజాగా మేక‌ర్స్ #WaatLagaDenge అనే హాష్‌ట్యాగ్‌తో లైగ‌ర్ యాటిట్యూడ్ సాంగ్  వీడియోను విడుద‌ల చేశారు. సునీల్ క‌శ్య‌ప్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌ను విజ‌య్ స్వయంగా ఆల‌పించాడు. పూరి సాహిత్యం అందించాడు.ఇలా చిత్ర‌బృందం డిఫ‌రెంట్‌గా ప్ర‌మోష‌న్లు చేస్తూ సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని క‌ర‌ణ్‌జోహ‌ర్‌, ఛార్మీతో క‌లిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments