Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టుని క్యాన్సర్ రోగులకు దానం చేశా.. డబ్బు, అన్నం వంటివి దానం చేయడం కంటే..?: వితికా

హీరో వరుణ్ సందేశ్ భార్యా వితికా షేరు.. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది. నిద్రపట్టకపోవడంతో నిద్రమాత్రలు వేసుకున్నారు. ఒకట్రెండు మాత్రలకు బదులు నాలుగు మాత్రలు వేసుకోవడంతో ఎంతసేపటికీ లేవకపోయేసరికి

Webdunia
శనివారం, 15 జులై 2017 (10:25 IST)
హీరో వరుణ్ సందేశ్ భార్యా వితికా షేరు.. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది. నిద్రపట్టకపోవడంతో నిద్రమాత్రలు వేసుకున్నారు. ఒకట్రెండు మాత్రలకు బదులు నాలుగు మాత్రలు వేసుకోవడంతో ఎంతసేపటికీ లేవకపోయేసరికి ఆత్మహత్యాయత్నం చేసుకుందని వార్తలు గుప్పుమన్నాయి. నిద్ర పట్టకపోవడం వల్లే మాత్రలు వేసుకోవాల్సి వచ్చిందని, తన జీవితం చాలా సంతోషంగా ఉందని వితికా తెలిపింది.
 
తనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని, అవన్నీ ఒట్టి పుకార్లేనని వితిక స్పష్టం చేసింది. తాజాగా జుట్టును దానం చేసిన వితికా మళ్లీ వార్తల్లోకెక్కింది.  డబ్బు, అన్నం వంటివి దానం చేయడం కంటే ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టును దానం చేయడం కొంచెం కష్టమని తెలిపింది. అయినా జుట్టును దానం చేశానని వెల్లడించింది. 
 
ఈ సందర్భంగా హెయిర్‌కట్ చేయించుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు వితిక. తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టుని క్యాన్సర్ రోగుల కోసం చెన్నైలోని ‘క్యాన్సర్ ఇస్టిట్యూట్ అడయార్‌’కు దానం చేసినట్టు తెలిపారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments