Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా కాస్ట్‌లో అమ్మాయిలు దొరకడం లేదు.. మంచి సంబంధం ఉంటే చూసిపెట్టరూ...

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (09:45 IST)
విద్యా సాగర్‌ చింత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విశ్వక్ సేన్ హీరో. శనివారం ఈ సినిమాలోని అర్జున్‌గా విష్వక్‌ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను పంచుకుంది. పెళ్లి సంబంధం కోసం అమాయకంగా విష్వక్‌ అడుగుతున్న తీరు నవ్వులు పంచుతోంది.
 
'వయసు 30 దాటేసింది.. జుట్టు కూడా పోతోంది.. పొట్ట కూడా వచ్చేసింది.. మా కాస్ట్‌లో అమ్మాయిలు దొరకడం లేదు.. మంచి సంబంధం ఏదైనా ఉంటే చూసి పెట్టొచ్చు కదా! పెద్ద పట్టింపులు కూడా ఏమీలేవు. కట్నం కూడా వద్దు.. నా పేరు అర్జున్‌ కుమార్‌ అల్లం' అంటున్నారు. ఆయన అడుగుతున్న తీరే ప్రతి ఒక్కర్నీ నవ్వు తెప్పించేలా వుంది. 
 
ఇటీవల చిత్రీకరణ మొదలైన ఈ సినిమాను ఎస్‌వీసీసీ డిజిటల్‌ పతాకంపై బాపినీడు, సుధీర్‌ ఈదర నిర్మిస్తున్నారు. జై క్రిష్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు అర్థమవుతోంది. మరి అర్జున్‌కు అమ్మాయి దొరికిందా? ఎవరా అమ్మాయి? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments