Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణుప్రియ భీమనేని... హాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (12:04 IST)
హాట్ యాంకర్స్‌లో విష్ణుప్రియ భీమనేని కూడా ఒకరు. తాజాగా ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక భయంకరమైన, హాట్ ఫోటో షేర్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . యాంకర్‌గా బుల్లితెరపై అడుగుపెట్టి ఊహించని రీతిలో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ పాపులారిటీని రెట్టింపు చేసుకునేలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. 
 
అంతేకాకుండా తరచుగా తన అందాల విందు చేస్తూ ఉంటుంది. తన అందాలతో కుర్రకారుని పిచ్చెక్కిస్తుంటుంది. విష్ణు ప్రియ వెండితెరపై పలు సినిమాల్లో కూడా నటించింది. హీరోయిన్‌గా పరిచయమైన విష్ణు ప్రియ ఆ తర్వాత చాలాకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ యాంకర్‌గా మళ్లీ బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది.
 
అంతేకాకుండా ఈమె పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా వ్యవహరించడంతో పాటు, వ్యాపార ప్రకటనల్లో కూడా నటించింది. ఈటీవీలో ప్రసారమయ్యే పోవే పోరా షోతో ఆమె కెరీర్ లోనే భారీ సక్సెస్‌ను అందుకుంది. 
 
అయితే ప్రస్తుతం బుల్లితెరపై అంతగా కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషనల్‌ గా మారిపోతుంది. దీని ద్వారా తన ఫాలోవర్స్ సంఖ్యను అంతకంతకూ భారీగా పెంచుకుంటూ పోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments