Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ ఎక్స్‌లో దీపిక గ్లామర్‌కు హద్దులే లేవు.. కసెక్కించింది...

బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునే ప్రస్తుతం హాలీవుడ్‌లో తన సత్తా చాటుకుంటోంది. దీపిక లాంటి హీరోయిన్.. డీ గ్లామర్‌గా.. పక్కింటి అమ్మాయి అంత సాదాసీదాగా కనిపించాలన్నా ఓకే చెప్పేసేందుకు వెనుకాడదు. అలాంట

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (11:21 IST)
బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునే ప్రస్తుతం హాలీవుడ్‌లో తన సత్తా చాటుకుంటోంది. దీపిక లాంటి హీరోయిన్.. డీ గ్లామర్‌గా.. పక్కింటి అమ్మాయి అంత సాదాసీదాగా కనిపించాలన్నా ఓకే చెప్పేసేందుకు వెనుకాడదు. అలాంటి భామ.. హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేస్తుందనగానే ఎన్నో అంచనాలు వినిపించాయి.

విన్ డీజిల్ లాంటోడు సరసన నటించటం.. ట్రిపుల్ ఎక్స్ సిరీస్‌లో మూడో భాగమైన ఈ సినిమాలో దీపిక రోల్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమైంది. అందుకు తగ్గట్లే విన్ డీజిల్ తో దీపిక హాట్ ఫోటోలు హీటు పుట్టించాయి. సినిమా మీద మరింత అంచనాలు పెంచేలా చేయటంతో పాటు.. ఉత్కంఠ పెరిగింది.
 
హాలీవుడ్ ఉంటే ముందుగా భారత్‌లో విడుదలైన ఈ సినిమాలో దీపిక పాత్ర అదిరిపోయింది. గ్లామర్ కంటే కూడా యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో దీపిక క్యారెక్టర్.. భిన్నంగా ఉంటుందని చెప్పాలి. పోస్టర్లలో విన్ డీజిల్‌తో హాట్ ఫోజులు సినిమాలు కనిపించవు.

ఒక్క ముద్దు సన్నివేశం మినహా.. మరెలాంటి రొమాంటిక్ హాట్ సీన్లు ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాలో కంటే.. విడుదలకు ముందు విడుదల చేసిన పోస్టర్లలోనే దీపిక కసెక్కించిందని సినీ పండితులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments