Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు ఎపుడొచ్చినా చేప తలకాయ కూర ఇష్టంగా తింటా.. హీరో విక్రమ్

తమిళ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తనకు ఏ కూర అంటే ఇష్టమో వెల్లడించారు. తాను నటించిన 'ఇంకొక్కడు' చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయంతెల్సిందే. ఈ సందర్భంగా విశాఖలో అతడు ఆదివారం సందడి

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (16:39 IST)
తమిళ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తనకు ఏ కూర అంటే ఇష్టమో వెల్లడించారు. తాను నటించిన 'ఇంకొక్కడు' చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయంతెల్సిందే. ఈ సందర్భంగా విశాఖలో అతడు ఆదివారం సందడి చేశారు. నగరంలోని విమాక్స్ థియేటర్కు వచ్చిన విక్రమ్ అభిమానులతో ముచ్చటించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన 'ఇంకొక్కడు' సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుందన్నాడు.
 
దర్శకుడు ఆనంద్ శంకర్ కథ చెప్పగానే విలన్ ఎవరైతే బాగుంటుందని చాలా చర్చలు జరిగాయని, చివరకు హీరో, విలన్గా తానే చేస్తానని చెప్పడంతో దర్శకుడు సరే అన్నారని, ఎప్పటి నుంచో ద్విపాత్రాభినయం చేయాలన్న కల ఈ చిత్రంతో తీరిందన్నాడు. లవ్ (విలన్), అఖిల్ (హీరో) పాత్రలకు మంచి గుర్తింపు వచ్చిందన్నాడు. సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకు విక్రమ్ ధన్యవాదాలు తెలిపాడు. ఇక విశాఖ వస్తే చేపల తలకాయ కూర ఇష్టంగా తింటానని తెలిపాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

సింహంతో స్కైడైవింగ్.. వీడియో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments