Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారీసన్‌గా విక్రమ్-నయనతార సినిమా: ఐ హీరోకు హిట్టేనా?

Webdunia
శనివారం, 28 నవంబరు 2015 (14:27 IST)
ఐ, 10 ఎండ్రదుకుళ్లె వంటి సినిమా ఫట్ కావడంతో విక్రమ్ అంటేనే దర్శకులు భయపడిపోతున్నారు. ఆయనతో సినిమా చేస్తే తప్పకుండా ఫట్ అవుతుందేమోనని డిసైడైపోతున్నారు. అయితే విక్రమ్‌తో కలిసి నటించేందుకు అందాల తార నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నయనతార క్రేజ్‌తో తప్పకుండా విక్రమ్ తాజా సినిమా హిట్ కాకతప్పదని సినీ పండితులు అంటున్నారు.
 
అరిమా నంబి సినిమాఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించే ఈ సినిమాకు మారీసన్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే మర్మ మనిదన్ (మిస్టరీ మేన్) అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. 
 
ఇప్పటికే నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యామీనన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. థాయ్‌లాండ్, మలేషియాల్లో ఈ మూవీ షూటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని శింభు తమీన్స్ సంస్థ నిర్మిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సున్నపురాయి గనుల వేలం.. కాస్త టైమివ్వండి.. రేవంత్ విజ్ఞప్తి

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

అత్యవసరం ఉంటే తప్పా... ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. పౌరులకు భారత్ హెచ్చరిక!

లోక్‌సభ స్పీకరుగా ఓం బిర్లా ఎన్నిక.. ప్రొటెం స్పీకర్ ప్రకటన

ఆంధ్రా ప్రజలకు మండుతుంది.. జగన్ పేర్లు తొలగిపోతున్నాయ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments