Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి బిజీ బిజీ.. ''డియర్ కామ్రేడ్''గా రానున్నాడట..

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విభిన్న పాత్రల్లో కనిపించేందుకు హీరో విజయ్ దేవరకొండ సిద్ధమవుతున్నాడు. విజయ్ నటించిన మహానటి విడుదలకు సిద్ధమైన తరుణంలో.. ''టాక్సీవాలా'' కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే అ

Webdunia
మంగళవారం, 8 మే 2018 (15:59 IST)
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విభిన్న పాత్రల్లో కనిపించేందుకు హీరో విజయ్ దేవరకొండ సిద్ధమవుతున్నాడు. విజయ్ నటించిన మహానటి విడుదలకు సిద్ధమైన తరుణంలో.. ''టాక్సీవాలా'' కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే అర్జున్ రెడ్డి చేస్తున్న ఇతర సినిమాలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి.


పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ వారి సినిమాలో విజయ్ నటిస్తున్నాడు. దీంతో పాటు ''నోటా" పేరుతో రూపొందుతున్న తెలుగు, తమిళ సినిమాలో విజయ్ నటిస్తున్నాడు. ఇదో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెకకుతోంది. 
 
మరోవైపు భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడి సినిమాకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి ''డియర్ కామ్రేడ్'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే నందినీ రెడ్డి దర్శకత్వంలో కూడా అర్జున్ రెడ్డి ఓ సినిమా చేయనున్నాడట. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వస్తుందని సమాచారం. 
 
ఇదేవిధంగా ''మళ్లీ మళ్లీ ఇది రానిరోజు" దర్శకుడు క్రాంతికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఇలా వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్న విజయ్‌కి షూటింగ్‌లతో గ్యాప్ లేకుండా పోతుందని.. దర్శకనిర్మాతలను నిరాశపరచకుండా చేతికి వచ్చిన సినిమాలను ఇన్‌టైమ్‌లో అర్జున్ రెడ్డి పూర్తి చేస్తున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments