Webdunia - Bharat's app for daily news and videos

Install App

భావోద్వేగానికి గుర‌యిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Webdunia
మంగళవారం, 10 మే 2022 (18:29 IST)
Vijaydevarakonda, Madhavi (mother)
లైగ‌ర్ విజ‌య్‌దేవ‌ర‌కొండ బాక్సింగ్‌లో ఎదుటివారిని కొట్ట‌డ‌మేకాదు. బాధ‌లో వుంటే సాయ‌ప‌డే గుణం కూడా వుంది. క‌రోనా టైంలో ఎంతోమంది త‌గినంత సేవ చేశాడు. ఇప్పుడు లైగ‌ర్‌లో పాన్ ఇండియా హీరోగా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ సోమ‌వారంనాడు మే9న పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకున్నాడు. క‌శ్మీర్ షూట్‌లో వుండ‌గా చిత్ర టీమ్‌తో జ‌రుపుకున్నాడు.
 
ఈ సంద‌ర్భంగా త‌న కుటుంబ‌స‌భ్యుల విషెస్‌ను స్వీక‌రించారు. అదే క్ర‌మంలో త‌న త‌ల్లి మాధ‌వి ప్రేమ‌ను ఒక్క‌సారి గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గుర‌యి ట్వీట్ చేశాడు. 
నాకు 15 సంవత్సరాల వయస్సులో పుట్టినరోజులు జరుపుకోవడం మానేసిన వ్యక్తికి - మీ ప్రేమ నన్ను వారి పట్ల శ్రద్ధ చూపేలా చేసింది. 8 సంవత్సరాల క్రితం, నా పేరు, నా ఉనికి గురించి మీకు తెలియదు, ఈ రోజు మీరు నన్ను ఉత్సాహపరుస్తారు, నాకు మద్దతు ఇస్తున్నారు, నా కోసం పోరాడుతున్నారు, నన్ను నమ్ముతారు మరియు మీలో చాలా మంది నాకు షరతులు లేని ప్రేమను ఇస్తున్నారు. ఇదంతా మా అమ్మ ఇచ్చిన జ‌న్మే అంటూ ట్వీట్ చేశాడు. దీనికి ఆయ‌న అభిమానులు కూడా ఫిదా అయిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments