Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

డీవీ
శుక్రవారం, 31 జనవరి 2025 (19:52 IST)
Vijay Devarakonda
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం VD12 అనే వర్కింగ్ టైటిల్‌ పెట్టారు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. కాగా, ఈ సినిమా అప్ డేట్ గురించి నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గౌతమ్ ను చాలా హింస పెట్టాక, చర్చలు జరిపాక టైటిల్ ను త్వరలో తెలియజేయనున్నాం. బీ రెడీ రౌడీ ఫ్యాన్స్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇందులో రాజులా వుండేలా టైటిల్ ను అనుకున్నట్లు ఫిలింనగర్ లో కథనాలు వినిపిస్తున్నాయి. 
 
టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోగడ మమ్ముట్టి నటించిన సినిమా టైటిల్ కూడా ఇదే. మాఫియా నేపథ్యంలో కథ వుంటుంది. మరి విజయ్ దేవరకొండ కథ ఇంతవరు లీక్ కాలేదు. తాజా అప్డేట్‌ను ఫిబ్రవరి 7న రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. అంత వరకు విజయ్ దేవరకొండ అప్ డేట్ కోసం అభిమానులు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని ప్రాణం తీసిన పెద్దనాన్న లైంగిక వేధింపులు

తెలంగాణకి రేవంత్ రెడ్డి ఇంకోసారి సీఎం కాలేడు: పగబట్టిన ప్రశాంత్ కిషోర్ (video)

Devaragattu: మల్లేశ్వర స్వామిలో కర్రలతో ఘర్షణ.. ఇద్దరు వ్యక్తులు మృతి

ఛత్తీస్‌గఢ్‌‌లో లొంగిపోయిన 103 మంది నక్సలైట్లు - 22 మంది మహిళలతో..?

Heavy Rains: ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు- రెడ్ అలర్ట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments