Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరో వల్ల భారీగా నష్టపోయిన విజయ్ దేవరకొండ? (Video)

Webdunia
సోమవారం, 1 జులై 2019 (19:13 IST)
అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్‌గా రీమేక్ చేయడంతో విజయ్ దేవరకొండ నష్టపోయాడా. టెంపర్‌ను హిందీలో రీబాగా రీమేక్ చేసి ఎన్టీఆర్‌ను అడ్డుకున్నారా. తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా ఉదయించిన ప్రశ్న ఇది. ఇక్కడి హిట్స్ అక్కడ రీమేక్ చేయడంతో మన హీరోలు నష్టపోతున్నారా..
 
తెలుగు సినిమా మార్కెట్ పెరుగుతోంది. అయితే ఇది కనిపించని మార్కెట్. ఇన్‌డైరెక్ట్ మార్కెట్ అన్న మాట. మంచి కథను రెడీ చేసుకుంటే పంట పండినట్లే. రీమేక్ పేరుతో హిందీ వాళ్ళు తన్నుకుపోతారు. ఈ అవకాశం వాళ్ళకు ఇవ్వకుండా డబ్ చేసి హిందీ మార్కెట్ పెంచాలన్న థాట్ పుట్టుకొచ్చింది. 
 
అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమా బాలీవుడ్‌లో దుమ్ము దులుపుతోంది. వారంరోజుల్లోనే ఒక్క ఇండియాలోనే 134 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఆ మధ్య రిలీజ్ అయిన సల్మాన్ మూవీ భారత్ వసూళ్ళను ఇంకోవారంలో దాటేస్తుంది. అర్జున్ రెడ్డిని రీమేక్ చేసి షాహిద్ కపూర్‌కు కెరీర్‌లోనే టాప్ హిట్ ఇచ్చారు.
 
డైరెక్ట్‌గా డబ్ చేస్తే విజయ్ దేవరకొండ పరిస్థితి మరోలా ఉండేదా అనే అభిప్రాయం వినవస్తోంది. అర్జున్ రెడ్డిని రీమేక్ చేయకుండా డబ్ చేస్తే విజయ్ దేవరకొండ భారతదేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యేవాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలీవుడ్‌కు సూటయ్యే పర్సనాలిటీ విజయ్ దేవరకొండ సొంతం. హిందీ నేటివిటీ లుక్కుంది. బాలీవుడ్‌కు తెలియని ముఖమే అయినా కథ, కథనం నచ్చి కబీర్ సింగ్ సినిమాను మెచ్చుకున్నారు కాబట్టి విజయ్ దేవరకొండను ఆదరించి ఉండేవారు అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments