Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండకు ముద్దులు పెడుతున్న అమ్మాయిలు.. ఎక్కడ..?

విదేశాల్లో కూడా పెద్ద హీరోగా మారిపోతున్నాడు హీరో విజయ్ దేవరకొండ. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం ఇలా వరుసగా మూడు సినిమాలు మిలియన్ డాలర్లను కొల్లగొట్టాయి. తాజాగా అమెరికాతో పాటు ఆస్ట్రేలియాలోను తన మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు విజయ్.

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (22:46 IST)
విదేశాల్లో కూడా పెద్ద హీరోగా మారిపోతున్నాడు హీరో విజయ్ దేవరకొండ. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం ఇలా వరుసగా మూడు సినిమాలు మిలియన్ డాలర్లను కొల్లగొట్టాయి. తాజాగా అమెరికాతో పాటు ఆస్ట్రేలియాలోను తన మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు విజయ్.
 
ఓవర్సీస్‌లో బెంజ్ స్టార్‌గా మారుతున్నాడు యువ హీరో విజయ్ దేవరకొండ. పెద్ద హీరోలకు సమానంగా అతని సినిమాలకు కలెక్షన్లు వస్తున్నాయి. అమెరికాతో పాటు ఆస్ట్రేలియాలో కూడా విజయ్ సినిమాలకు అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. తాజాగా గీత గోవిందం సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
 
అమెరికాలో ప్రీమియర్ షోకు 4 లక్షల డాలర్లు వచ్చాయి. విదేశాల్లో ప్రదర్శితమయ్యే సినిమాలకు ఎక్కువగా డబ్బులు వస్తాయి. ఇక ఐదురోజుల తరువాత 1.5 మిలియన్ డాలర్లను అందుకుని ఈ యేడాది అతిపెద్ద హిట్‌గా నిలిచిందట. మరో రెండుమూడు వారాల పాటు ఇదే స్థాయిలో సినిమా ప్రదర్శితమయ్యే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. గీత గోవిందం సినిమాతో అమెరికాలో తెలుగు ప్రేక్షకులు విజయ్‌కు ఫ్యాన్స్ అయిపోయారట. అమ్మాయిలైతే విజయ్ దేవరకొండ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ముద్దులు కూడా ఇచ్చేస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments