Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ మూవీ టిక్కెట్ల కోసం పోట్లాడిన నేను ఈరోజు ఇలా.. విజయ్ దేవరకొండ

'ప్రిన్స్' మహేష్ బాబు ప్రధాన పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "మహర్షి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. పూజా హెగ్డే చిత్రంలో

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (13:45 IST)
'ప్రిన్స్' మహేష్ బాబు ప్రధాన పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "మహర్షి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. పూజా హెగ్డే చిత్రంలో కథానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు.

 
ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన ఫోటోలు లీక్ కాగా, అవి ప్రేక్ష‌కుల‌లో భారీ అంచనాలు పెంచాయి. దిల్‌ రాజు, అశ్విని దత్‌, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌హేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా క‌నిపించ‌నున్నాడు. 
 
ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర సెట్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. మ‌హేష్‌, వంశీ పైడిప‌ల్లితో క‌లిసి ఫోటో దిగాడు. ఆ ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన విజ‌య్.. ఒక‌ప్పుడు మ‌హేష్ మూవీ టిక్కెట్స్ కోసం పోట్లాడిన నేను, సినిమా గురించి మ‌హేష్‌తో చ‌ర్చించడం చాలా ఆనందంగా ఉంద‌ని కామెంట్ పెట్టాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐర్లాండులో భారత సంతతి బాలికపై దాడి: జుట్టు పట్టుకుని లాగి వ్యక్తిగత భాగాలపై...

భార్యపై అనుమానం - అత్యంత నిచానికి దిగజారిన భర్త

ఉధంపూర్‌లో సిఆర్‌పిఎఫ్ వాహనం బోల్తా: ముగ్గురు మృతి, 12 మందికి గాయాలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments