Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ భాస్కర్ నా ఫేవరేట్ డైరెక్టర్ : శివాని రాజశేఖర్

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (12:52 IST)
Shivani Rajasekhar
`జిలేబి నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. కమల్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. విజయ్ భాస్కర్ గారు నా ఫేవరేట్ డైరెక్టర్. అందరూ తెలిసిన వారితో పని చేయడం చాలా అనందంగా వుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ పని చేశాను'' అని శివాని  అన్నారు
 
చాలా కాలం విరామం తీసుకున్న  ద‌ర్శకుడు కె. విజ‌య‌భాస్కర్ ఇప్పుడు త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం చేస్తూ 'జిలేబి'  చేశారు. ఈ  చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజ‌య‌భాస్కర్ ఈ రోజు హీరో విక్టరీ వెంకటేష్ 'జిలేబి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని గ్రాండ్ గా విడుదల చేశారు.  
 
వెంకటేష్ మాట్లాడుతూ.. ఇది నిజంగా స్వీట్ అకేషన్. సినిమా కూడా జిలేబి లా స్వీట్ గా ఉంటుందని నాకు నమ్మకం వుంది. విజ‌య‌భాస్కర్ గారు నాకు ఇష్టమైన డైరెక్టర్. నా ఫేవరేట్ సినిమాలు నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి చిత్రాలు ఆయన ఎంతో చక్కగా తీశారో మనకి తెలుసు. జిలేబి తప్పకుండా ఒక ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ అవుతుందని నమ్ముతున్నాను. నటుడిగా పరిచయం అవుతున్న కమల్ కి ఆల్ ది బెస్ట్. శివాని, కమల్ ఇద్దరూ మంచి పాత్రలతో అలరిస్తారనే నమ్మకం వుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments