Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాజకీయ నాయకుడు'గా 'బిచ్చగాడు'

బిచ్చగాడు, బేతాళుడు చిత్రాల నాయకుడు విజయ్‌ ఆంటోని.. ద్విపాత్రాభియం చేస్తున్నాడు. తాజా సినిమా 'ఎమెన్‌'. తమిళ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో రాజకీయనాయకుడిగా కన్పించనున్నారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ..... ఇందులో రెండు

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (16:33 IST)
బిచ్చగాడు, బేతాళుడు చిత్రాల నాయకుడు విజయ్‌ ఆంటోని.. ద్విపాత్రాభియం చేస్తున్నాడు. తాజా సినిమా 'ఎమెన్‌'. తమిళ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో రాజకీయనాయకుడిగా కన్పించనున్నారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ..... ఇందులో రెండు పాత్రలు పోషిస్తున్నాను. తండ్రి కోరికను నెరవేర్చే వ్యక్తి కథ ఇది. నేను నటించిన 6వ సినిమా ఇది. దీన్ని కత్తి నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌ పార్టనర్‌గా కావడం విశేషం. త్వరలో ఆడియోను వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
 
బుధవారంనాడు ఈ చిత్ర టీజర్‌ను రామానాయుడు స్టూడియోలో ప్రముఖ దర్శకుడు వినాయక్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తల్లి సెంటిమెంట్‌తో బిచ్చగాడు చేశారు. ఇప్పుడు తండ్రి సెంటిమెంట్‌తో ఎమెన్‌ చేస్తున్నారు. ఈ చిత్రం మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. తెలుగులో నిర్మాతగా వ్యవహరిస్తున్న రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందిందని.. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments