Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తులో వుండే విద్యాబాలన్‌

'డర్టీ పిక్చర్‌' ఫేమ్‌ విద్యాబాలన్‌ హుక్కా తాగుతూ మత్తులో వుండే పాత్రను పోషిస్తోంది. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం 'బేగం జాన్‌'. ఈ స్టిల్‌ గురువారంనాడు నెట్‌లో విడుదలైంది. 'కహానీ', 'కహానీ-2' వంటి చిత్రాలతో మెప్పించిన విద్యాబాలన్‌ ఈ చిత్రంలో వ్యభిచార గృ

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (21:54 IST)
'డర్టీ పిక్చర్‌' ఫేమ్‌ విద్యాబాలన్‌ హుక్కా తాగుతూ మత్తులో వుండే పాత్రను పోషిస్తోంది. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం 'బేగం జాన్‌'. ఈ స్టిల్‌ గురువారంనాడు నెట్‌లో విడుదలైంది. 'కహానీ', 'కహానీ-2' వంటి చిత్రాలతో మెప్పించిన విద్యాబాలన్‌ ఈ చిత్రంలో వ్యభిచార గృహ  నిర్వాహకురాలి పాత్రలో నటిస్తున్నారు. ఇందులో హుక్కా తాగుతూ కనిపించిన తీరు చిత్రంపై అంచనాలు పెంచుతోంది. 
 
బెంగాలీ దర్శకుడు శ్రీజిత్‌ ముఖర్జీ బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న తొలి సినిమా ఇది. బెంగాలీలో 'రాజ్‌ కహిని' పేరుతో శ్రీజిత్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. నసీరుద్దీన్‌ షా, రాజేశ్‌ శర్మ, గౌహర్‌ఖాన్‌, పల్లవీ శారద ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చిలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments