Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే.. నేను పెళ్లికి ముందు డేటింగ్ చేశాను : విద్యాబాలన్

చిత్ర పరిశ్రమలో డేటింగ్ అన్నది ఇపుడు బహిరంగ రహస్యం. అయినా సరే తాము డేటింగ్‌లో ఉన్నామని, కానీ డేటింగ్‌ చేశామని కానీ చెప్పుకోవడానికి ఏ హీరో హీరోయిన్లు సాహసించరు. కానీ ఆ మాట విద్యాబాలన్‌ ధైర్యంగా చెప్పేస

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (12:04 IST)
చిత్ర పరిశ్రమలో డేటింగ్ అన్నది ఇపుడు బహిరంగ రహస్యం. అయినా సరే తాము డేటింగ్‌లో ఉన్నామని, కానీ డేటింగ్‌ చేశామని కానీ చెప్పుకోవడానికి ఏ హీరో హీరోయిన్లు సాహసించరు. కానీ ఆ మాట విద్యాబాలన్‌ ధైర్యంగా చెప్పేసింది. పెళ్ళికి ముందు కొందరితో డేటింగ్‌ చేశానని చెప్పేసిందట. 
 
కానీ లైఫ్ పాట్నర్‌గా వారెవ్వరూ విద్యాకు నచ్చకపోవడంతో సింగిల్‌గా ఉందామని డిసైడ్‌ అయిందట. అయితే, తన భర్త సిద్దార్థ్‌ కనిపించిన వెంటనే తన నిర్ణయానికి నీళ్ళు వదిలేసి పెళ్ళి పీటలెక్కినట్టు చెప్పుకొచ్చింది. ఇంత ధైర్యంగా విద్యాబాలన్ చెప్పిన మాటలకు తన భర్త సిద్దార్థ్ ఎలా రియాక్ట్ అయింటాడో అని బాలీవుడ్‌లో అనుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments