Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుల్లేక పెళ్లి ఫోటో.. హనీమూన్ ఫోటో కూడా వైరల్

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (17:00 IST)
VidyullekhaRaman
లేడీ కమెడియన్‌ విద్యుల్లేక రామన్‌ పెళ్లి ఇటీవలే జరిగింది. ప్రియుడు, ఫిట్‌నెస్‌, న్యూట్రిషన్‌ నిపుణుడు సంజయ్‌ను విద్యుల్లేక గతనెల 9న చెన్నైలో పెళ్లాడింది. తమిళ, సిందీ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది. అయితే ఇప్పటివరకు వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. 
 
తాజాగా ఆమె వివాహ ఫోటోలు నెట్టినింట వైరల్ అవుతున్నాయి. ఇందులో రెడ్‌కలర్‌ లెహంగాలో పెళ్లికూతురిగా విద్యుల్లేక ముస్తాబవగా, సంజయ్‌ గోధుమరంగు షేర్వానీలో కనిపించారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లారు. ఇటీవలె భర్త క్లిక్‌ చేసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 
 
ఇక పలు సినిమాల్లో హీరోయిన్లకు స్నేహితురాలిగా పాత్ర పోషిస్తూ, కామెడీ పండిస్తూ నటిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విద్యుల్లేక. ఇటీవలె సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన ఈమె త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం కానున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments