Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. బాలీవుడ్‌ను వదలని కోవిడ్.. విక్కీ కౌశల్‌, భూమి పడ్నేకర్‌లకు కరోనా

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (15:25 IST)
Kaushal+Bhumi
బాలీవుడ్‌ను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. తాజాగా మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. నటుడు విక్కీ కౌశల్‌, నటి భూమి పడ్నేకర్‌లకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా ధ్రువీకరించారు. ముందు జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని, డాక్టర్ల సలహా మేరకు ఇంట్లో ఉంటూనే మందులు వాడుతున్నట్లు విక్కీ కౌశల్ తన ఇన్‌స్టాలో చెప్పాడు. 
 
తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లు టెస్టులు చేయించుకోవాలని కోరాడు. అటు భూమి కూడా ఇన్‌స్టా ద్వారానే తనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయాన్ని చెప్పింది. ఇప్పటికైతే తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. ఆవిరి పట్టుకుంటూ, విటమిన్‌-సి, మంచి ఆహారం తీసుకుంటూ, హ్యాపీ మూడ్‌లో ఉంటూ కరోనాను ఎదుర్కొంటానని భూమి చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments