Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ.. మాస్ మహారాజాతో మల్టీ స్టారర్ పుకారేనట!

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (10:46 IST)
ఇటీవలి కాలంలో వెంకటేష్‌కి మల్టీస్టారర్‌లు బాగా కలిసి వస్తున్నాయి. ఈ మేరకు ఆయన వరుణ్ తేజ్‌ కాంబినేష‌న్‌లో నటించిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని సాధించిన విషయం కూడా తెలిసిందే. కాగా... ప్రస్తుతం వెంకటేష్, నాగచైతన్యతో కలిసి 'వెంకీమామ' అనే మరో మల్టీస్టారర్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో వెంకటేష్ త్వరలో రవితేజతో కలిసి వీరు పోట్ల దర్శకత్వంలో మరో మల్టీ స్టారర్ చేయనున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే... ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం.
 
నిర్మాత అనిల్ సుంకరకి వెంకటేష్ ఒక సినిమా చేయవలసి ఉందట. అనిల్ సుంకర రెఫరెన్స్‌తో దర్శకుడు వీరు పోట్ల ఒక కథను వెంకటేష్‌కి వినిపించడం జరిగిందట. అయితే ఈ విషయంపై వెంకటేశ్ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది. 
 
ఈలోగానే ఇది మల్టీ స్టారర్ అనీ .. వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడనే పుకార్లు షికారు చేసాయి తప్ప ప్రస్తుతానికి ఇది మల్టీ స్టారర్ కాదనే విషయం మాత్రం స్పష్టమైపోయింది. ఇక వీరు పోట్లకి వెంకీ ఓకే చెప్పడం కూడా కష్టమేననే టాక్ మరోవైపున వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments