Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా హీరో వరుణ్ తేజ్‌కు కరోనా నెగెటివ్

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (14:02 IST)
మెగా హీరో వరుణ్ తేజ్‌కు కరోనా నెగెటివ్ అని తేలింది. ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. ఇటీవల మెగా ఫ్యామిలీని కరోనా వైరస్ కలవర పెట్టిన విషయం తెల్సిందే. 
 
మెగా హీరో రామ్ చరణ్‌తో పాటు వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావ‌డంతో మెగా కుటుంబ స‌భ్యులు అందోళ‌న చెందారు. అంత‌కు ముందే నిహారిక పెళ్లిలో మెగా కుటుంబం అంతా క‌లవ‌డంతో వారిలో చాలా మంది క‌రోనా పరీక్ష‌లు చేయించుకున్నారు. 
 
ఈ క్రమంలో క్వారంటైన్‌లో ఉంటోన్న వ‌రుణ్ తేజ్ త‌న‌కు నెగిటివ్ వ‌చ్చింద‌ని గురువారం ప్ర‌క‌టించాడు. 'నెగిటివ్ అంటూ వ‌చ్చే రిపోర్టు ఇంత‌గా ఆనందానిస్తుంద‌ని నేను ఎన్న‌డూ అనుకోలేదు. అవును.. నాకు నెగిటివ్ వ‌చ్చింది. మీ అంద‌రి ప్రేమ‌కు, ప్రార్థ‌న‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు' అని వ‌రుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. 
 
వ‌రుణ్ తేజ్ చేతిలో ప్ర‌స్తుతం బాక్స‌ర్, "ఎఫ్ 3" సినిమాలు ఉన్నాయి. ఇందులో ఎఫ్3 గతంలో వచ్చిన ఎఫ్2కు స్వీక్వెల్ కాగా, ఇందులో సీనియర్ హీరో వెంకటేష్‌తో పాటు మరో హీరో నటిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments