గ‌ని డిజాస్టర్ అని ఒప్పుకున్న వ‌రుణ్‌తేజ్‌

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (17:16 IST)
Varun tej ghani
వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన గ‌ని సినిమా రివ్యూ గురించి పాఠ‌కుల‌కు తెలిసిందే. ఇప్పుడు వ‌రుణ్‌తేజ్ త‌న సోష‌ల్ మీడియాలో గ‌ని సినిమా అంచ‌నాల‌కు అంద‌లేద‌ని తెలియ‌జేస్తూ పోస్ట్ పెట్టాడు. అల్లు బాబీ, అల్లు అర‌వింద్‌, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విజ‌యానికి స‌హ‌క‌రించ‌లేక‌పోయారు. కార‌ణం సినిమాలో అస‌లైన ఫీల్ లేక‌పోవ‌డ‌మే.
 
"మీకు (ప్రేక్షకులు) ఓ మంచి సినిమా ఇద్దామనే ఉద్దేశంతో చాలా ప్యాషన్ తో కష్టపడి పనిచేశాం. అయితే మేం అనుకున్న ఐడియా, అనుకున్నట్టుగా తెరపైకి రాలేదు. ప్రతిసారి మీకు వినోదం పంచాలనే ఉద్దేశంతోనే సినిమా చేస్తాను. కొన్ని సార్లు నేను సక్సెస్ అవుతాను, మరికొన్ని సార్లు నేను పాఠాలు నేర్చుకుంటాను. కానీ హార్డ్ వర్క్ మాత్రం ఆపను. అంటూ పేర్కొన్నాడు. గ‌తంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చ‌ర‌ణ్ వినయ విధేయ రామ  చేశాడు. అది డిజాస్టర్ అయింది.  చరణ్ అప్పుడు అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు  క్షమాపణలు కోరాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా అదే రూటులో స్పందించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments