Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం వరకు ఆగలేక.. పెళ్లి వేదికపైనే భార్యకు ముద్దులు పెట్టిన వరుణ్ సందేశ్

''హ్యాపీ డేస్'', ''కొత్తబంగారు లోకం'', ''ఏమైంది ఈ వేళా'' వంటి పలు చిత్రాలతో ప్రేక్షకుల అభిమానాన్నిసంపాదించుకున్న వరుణ్ సందేశ్ హీరోయిన్‌ వితికా షేరుల వివాహం హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున అలంక్ర

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (15:10 IST)
''హ్యాపీ డేస్'', ''కొత్తబంగారు లోకం'', ''ఏమైంది ఈ వేళా'' వంటి పలు చిత్రాలతో ప్రేక్షకుల అభిమానాన్నిసంపాదించుకున్న వరుణ్ సందేశ్ హీరోయిన్‌ వితికా షేరుల వివాహం హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున అలంక్రితా రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ''పడ్డానండీ ప్రేమలో మరి'' సినిమాలో వరుణ్‌, వితిక హీరో హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ద్వారానే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 
 
దీంతో ఇరుకుటుంబాల వారు పెళ్లికి ఒప్పుకోవడంతో వీరి పెళ్లి అందరి సమక్షంలో ఘనంగా జరిగింది. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలే భార్యగా రావడంతో వరుణ్‌ సందేశ్ ఆనందానికి అవుధులు లేకుండా పోయాయి. పెళ్లిపీటల మీదే వరుణ్‌ తన భార్య మీద ఉన్న ప్రేమను అందరికీ తెలియజేశాడు. వితిక మెడలో తాళి కట్టగానే ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు, ఈ ఆకస్మిక చర్యకు పురోహితుడితోపాటు చుట్టూ ఉన్న బంధువులూ కూడా ఆశ్చర్యపోయారు. భార్య మీద అప్పుడే ప్రేమ కురిపిస్తున్నాడని ఆ కొత్త పెళ్లి కొడుకుని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments