Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బ్రూస్‌లీ' ఎవరిది..? ట్రైలర్‌ విడుదల చేసిన వర్మ..

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2015 (08:14 IST)
సినిమా రంగంలో రామ్‌గోపాల్‌ వర్మది ప్రత్యేకమైన శైలి.. ఆయన ఎప్పుడూ వివాదాలలో నలుగుతూనే ఉంటారు. వివాదం ఆయన ఊపిరి. వివాదాలతో పాపులర్ అవ్వాలనుకుంటారు. వివాదాలనే సొమ్ము చేసుకోవాలనుకుంటారో ఏమో... ఇప్పటికే నిర్మాణంలో ఉన్న బ్రూస్ లీ సినిమా పేరుతోనే తన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్ కూడా విడుదల చేశారు. 
 
ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసినట్లు ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం పేరు కూడా 'బ్రూస్‌లీ' అన్న విషయం తెలిసిందే. అయితే అదే పేరుతో రామ్‌గోపాల్‌ వర్మ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బ్రూస్ లీకి తానెంత అభిమానినో ఆయన ఇప్పటికే చెప్పేశారు కూడా. 
 
ఆ సంగతి ఎలా ఉన్నా.. రెండు సినిమాలు ఒకే పేరుతో చిత్రీకరణ కావడంపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేగుతోంది. ఎవరు నిజమైన సినీ బ్రూస్ లీ అని చర్చించుకుంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments