Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటికి గుడ్డకట్టి.. తాళ్లతో కట్టేసి హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్... అత్యాచారం చేశారా?

తమిళ హీరో శరత్ కుమార్ కుమార్తె, సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కిడ్నాప్ అయింది. ఆమెను తాళ్లతో కట్టేసి.. నోటికి గుడ్డ కట్టి... కిడ్నాప్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వ

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (09:07 IST)
తమిళ హీరో శరత్ కుమార్ కుమార్తె, సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కిడ్నాప్ అయింది. ఆమెను తాళ్లతో కట్టేసి.. నోటికి గుడ్డ కట్టి... కిడ్నాప్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కోలీవుడ్ బిత్తరపోయింది. ఈ పోస్టులు చూసి చాలామంది నటీనటులు, ఫ్యాన్స్ కంగారు పడి ఆమెకి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. 
 
ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన వరలక్ష్మి, తాను కిడ్నాప్‌కి గురికాలేదని క్షేమంగానే వున్నానని తెలిపింది. ఇదంతా తన కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిందంటూ ఒక్కముక్కలో తేల్చేసింది. ప్రస్తుతం ఢిల్లీలోవున్న తనకు ఇదంతా తెలియదని తన ట్విట్టర్ రాసుకొచ్చింది. ఆ ఫోటో వలన కలిగిన అవాంతరానికి సారీ అంటూ ట్వీట్ చేసింది. జరిగిన అసౌకర్యానికి క్షమించాల్సిందిగా ఆమె కోరింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని లొంగదీసుకుని శృంగార కోర్కెలు తీర్చుకున్న టీచరమ్మ!

Kukatpally: గంజాయి గుంపు చేతిలో హత్యకు గురైన యువకుడు.. ఎలా జరిగిందంటే?

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : పది మంది మృతి

Cab Driver: క్యాబ్ డ్రైవర్‌తో మహిళ పరిచయం-రూమ్ బుక్ చేయమని.. ఇంకొడితో జంప్!

Pakistan: 2025-2032 మధ్య, పాకిస్తాన్ 80శాతం నాశనం అవుతుంది: వేణు స్వామి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments