Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిల్లరీ క్లింటన్ ఎంపికపై పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ అలా అన్నదేమిటి...?

అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ లేదా హిల్లరీ క్లింటన్ అని తేలిపోయింది. ఇటీవల అమెరికాలో విడతలవారీగా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థులపై హిల్లరీ క్లింటన్ పైచేయి సాధించి డెమొ

Webdunia
గురువారం, 9 జూన్ 2016 (17:04 IST)
అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ లేదా హిల్లరీ క్లింటన్ అని తేలిపోయింది. ఇటీవల అమెరికాలో విడతలవారీగా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థులపై హిల్లరీ క్లింటన్ పైచేయి సాధించి డెమొక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచారు. ఇన్నేళ్ల కాలంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న తొలి మహిళ ఎవరూ లేరు. అది హిల్లరీ క్లింటన్ కావడంతో ప్రపంచం అంతా ఉత్సుకతతో చూస్తుంది. ట్రంప్ పైన గెలిస్తే అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించే తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తుంది.
 
ఐతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కి మాత్రం ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కల్గించడంలేదు. ట్విట్టర్లో ఈ విషయమై ఆమె ఓ పోస్ట్ చేసి మరోసారి చర్చలోకి వచ్చారు. ఇంతకీ ఆమె ఏమన్నదంటే... నేటివరకూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పబడే అమెరికాలో మహిళ ఇంతవరకూ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించలేదు. చాలా దేశాలు ఈ ఫీట్‌ను ఎప్పుడో దాటేశాయి. కాబట్టి ఇప్పుడు హిల్లరీ అధ్యక్ష పదవి కోసం పోటీపడటంలో ఆశ్చర్యం ఏముందీ అంటూ కామెంట్ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యభిచార గృహం మంచం కింద అడ్డంగా దొరికిన వైకాపా నేత శంకర్ నాయక్!! (Video)

ఇద్దరికి పెళ్లీడు వచ్చాక చూద్దామన్న తండ్రి.. కత్తితో పొడిచిన ప్రియుడు!!

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments