Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాసన సీమంతానికి తరలివచ్చిన సెలెబ్రిటీలు... జులైలో డెలివరీ!

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (20:10 IST)
మెగా కోడలి ఉపాసన గర్భందాల్చివుంది. దీంతో ఆమెకు పుట్టింటివారు సీమంతం నిర్వహించగా, ఈ వేడుకకు అనేక మంది సెలెబ్రిటీలు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, ఉపాసన జూలై నెలలో తమ బిడ్డకు జన్మనిచ్చారు. 
 
ఇక ఇటీవల స్నేహితుల సమక్షంలో ఉపాసన దుబాయ్‌లో బేబీ షవర్‌ వేడుక చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి నివాసంలోనూ ఆమె ఈ వేడుకను చేసుకున్నారు. హైదరాబాద్‌లో మరోసారి ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ కలిసి ఉపాసనకు బేబీ షవర్‌ ఫంక్షన్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫంక్షన్‌కు అల్లు అర్జున్‌ కూడా హాజరయ్యారు.
 
ఉపాసనతో దిగిన ఫొటోలను బన్నీ తన ఇన్‌ స్టాలో షేర్‌ చేశారు. ఎంతో ఆనందంగా ఉందంటూ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. 'సో హ్యాపీ ఫర్‌ మై స్వీటెస్ట్‌ ఉప్సీ' అని క్యాప్షన్‌ రాశారు. అలాగే ఎంతో సరదాగా జరిగిన ఈ వేడుకలో సానియా మీర్జా, సుస్మితతో పాటు ఉపాసన, రామ్‌ చరణ్‌ ఫ్రెండ్స్‌ కూడా సందడి చేశారు. ఇక ఈ ఫొటోస్‌ చూసిన అల్లు - మెగా ఫ్యామిలీల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి అభిమానాన్ని కామెంట్స్‌ రూపంలో తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments