Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీ బర్త్‌డే టు కొణిదెల ఉపాసన

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (10:28 IST)
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో గ్రూప్స్ ఆఫ్ ఆస్పత్రుల వైస్ ఛైర్మన్‌గా ఉన్న కొణిదెల ఉపాసన తన పుట్టిన రోజు వేడుకలను మంగళవారం జరుపుకుంటున్నారు. ఇది ఆమెకు 32వ పుట్టిన రోజు. 
 
ఈ సందర్భంగా ఆమెకు మెగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. 
 
అపోలో లైఫ్ వైస్ చైర్మన్‌గానే కాకుండా బి పాజిటివ్ మేగజైన్ చీఫ్ ఎడిటర్‌గా ఎన్నో సేవలు చేస్తున్నారు. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు కూడా చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్

Akshaya Tritiya: విక్షిత్ భారత్ సంకల్పానికి కొత్త బలాన్ని ఇస్తుంది: భారత ప్రధాన మంత్రి

మరో 36 గంటల్లో భారత్ మాపై దాడి చేయొచ్చు.. పాక్ మంత్రి : వణికిపోతున్న పాకిస్థాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments