Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' రూ.200 కోట్ల బడ్జెట్, ఐశ్వర్యా రాయ్ జోడీ...

చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారీ అంచనాలతో తెరకెక్కనున్న చిత్రం. ఆంగ్లేయులపై సమరానికి దిగిన తొలి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కాగా ఈ చిత్రాన్ని బాహుబలి 2 చిత్రానికి పెట్టిన బడ్జెట్ రూ.200 కోట్లకు సమానంగా పెట్టేందుకు నిర్మాతలు రెడీ

Webdunia
శనివారం, 20 మే 2017 (19:39 IST)
చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారీ అంచనాలతో తెరకెక్కనున్న చిత్రం. ఆంగ్లేయులపై సమరానికి దిగిన తొలి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కాగా ఈ చిత్రాన్ని బాహుబలి 2 చిత్రానికి పెట్టిన బడ్జెట్ రూ.200 కోట్లకు సమానంగా పెట్టేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. వీఎఫ్ఎక్స్, ఆర్ట్ వర్క్ పైన నడిచే ఈ చిత్రం పూర్తయ్యేందుకు రెండు నుంచి మూడేళ్లు పడుతుందని అంటున్నారు. 
 
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన ఐశ్వర్యా రాయ్ నటించే అవకాశం వున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నిర్మిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments