Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ బతుకుదెరువు కోసం హైదరాబాదులో ఏం చేశారో తెలుసా?

అతడు, జులై, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ, తదితర హిట్ చిత్రాలను అందించిన త్రివిక్రమ్ మొదటి ఉద్యోగం ఏమిటో తెలుసా...? ట్యూషన్ మాస్టర్. ఆంధ్రా యూనివర్శిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ ఎంఎస్సీ చదివి గోల్డ్ మెడల్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (16:06 IST)
అతడు, జులై, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ, తదితర హిట్ చిత్రాలను అందించిన త్రివిక్రమ్ మొదటి ఉద్యోగం ఏమిటో తెలుసా...? ట్యూషన్ మాస్టర్. ఆంధ్రా యూనివర్శిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ ఎంఎస్సీ చదివి గోల్డ్ మెడల్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ వచ్చారు.
 
ఇండస్ట్రీలో సినీ అవకాశాలు రాకపోవడంతో బతుకుదెరువు కోసం హాస్య నటుడు గౌతం రాజు పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. అలా నెమ్మదిగా సినీ పరిశ్రమలో పరిచయాలు పెంచుకుని చిన్నప్నట్నుంచి తెలుగు సాహిత్యం మీద తనకున్న పరిజ్ఞానంతో మాటల రచయితగా సినిమాల్లో అడుగుపెట్టారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
 
అలా అలా నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు తిరుగులేని పేరు వచ్చింది. ప్రిన్స్ మహేష్ బాబు దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వడంతో ఇక వెనుదిరిగి చూసే అవకాశం లేకుండా వరుసగా విజయవంతమైన చిత్రాలను తీస్తూ ముందుకు సాగుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

ISRO : నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ సాధించిన SpaDeX ఉపగ్రహాలు.. ఇస్రో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments