Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ కుమారుడి ఫోటో వైరల్.. డైరక్టర్ కాబోతున్నాడట!

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (23:42 IST)
Trivikram Son
త్రివిక్రమ్ కుమారుడి ఫోటో వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ తనయుడు దర్శకుడు కాబోతున్నాడు. రిషికి దర్శకత్వం అంటే ఇష్టమని తల్లి సౌజన్య చెప్పారు. దర్శకులందరిలో త్రివిక్రమ్‌ది ప్రత్యేకమైన శైలిగా గుర్తింపు వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌కు అనుబంధంగా ఏర్పడిన సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి సినిమాలు నిర్మించడానికి తన భార్య సాయి సౌజన్యను త్రివిక్రమ్ రంగంలోకి దించారు. 
 
ఇటీవల తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన సాయి సౌజన్య.. కుమారుడు రిషి మనోజ్ ప్రస్తావన తీసుకొచ్చారు. త్రివిక్రమ్ కుమారుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని సాయి సౌజన్య ఇటీవల ఖరారు చేశారు. 
 
రిషికి దర్శకత్వం అంటే ఆసక్తి ఉందని చెప్పారు. ఫిల్మ్ మేకింగ్ ఎలా చేయాలో ప్రస్తుతం రిషి తెలుసుకుంటున్నాడని ఆమె వెల్లడించారు. 
 
ప్రస్తుతం రిషి మనోజ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా చెంబోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments