Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనకు సోదరిగా నటిస్తున్నాను.. త్రిష

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (13:12 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ త్రిష టాప్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటారు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ ల్లోనూ నటించి మెప్పించారు త్రిష. 
 
మొన్నామధ్య త్రిష నటించిన 96 సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతే కాదు ఎన్నో అవార్డులు కూడా తెచ్చిపెట్టింది.
 
ప్రస్తుతం ఈ బ్యూటీ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ లో నటిస్తోంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో త్రిష కుందవైగా నటించారు.
 
పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించిన అనుభవాలను పంచుకుంది ఈ బ్యూటీ. త్రిష మాట్లాడుతూ.. ఇది కమర్షియల్‌ అంశాలతో ఉండే హిస్టారికల్ స్టోరీ కావడంతో దుస్తులు, నడక, హావభావాలు అన్ని మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ లోని కుందవై పాత్ర కోసం తాను ఆరు నెలలు ఇంట్లోనే రీహార్సిల్స్‌ చేశానని అన్నారు. 
 
అలాగే జయంరవి సరసన రెండు ల్లో హీరోయిన్ గా నటించిన తాను పొన్నియన్ సెల్వన్ లో ఆయనకు చెల్లెలిగా నటించానని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments