Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్సిలివేనియాలో కారు నంబర్ ప్లేటుపై త్రిష పేరు.. సంబరిపడిపోతున్న భామ..

సినీనటులపై అభిమానులు చూపించే అభిమానానికి ఒక్కోసారి హద్దులుండవు. తమ అభిమానుల నటులకు గుడి కట్టించడం, కొత్త సినిమాలు విడుదలైతే పాలాభిషేకం చేయడం వంటివి చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు.

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2016 (15:42 IST)
సినీనటులపై అభిమానులు చూపించే అభిమానానికి ఒక్కోసారి హద్దులుండవు. తమ అభిమానుల నటులకు గుడి కట్టించడం, కొత్త సినిమాలు విడుదలైతే పాలాభిషేకం చేయడం వంటివి చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. కొంతమంది అభిమానులైతే తమ పిల్లలకు నటీనటుల పేర్లు పెట్టుకోవడం, పేర్లు పచ్చ పొడిపించుకోవడం ఇలాంటివి చేసి అభిమానాన్ని తెలియజేస్తారు. ఇలాంటి కోవకు చెందిన ఒక అభిమాని తన కారు వెనుక నెంబర్ ప్లేట్‌పై నెంబర్ బదులు త్రిష అనే పేరు రాయించుకున్నాడు. 
 
అది కూడా పెన్సిలివేనియా రాష్ట్రంలో కనిపించింది. ఆ కారు ఫోటోని ఈ భామ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసి తెగ సంబరపడిపోతోంది. విదేశంలో కూడా తన పేరుని ఇలా కారుపై రాయించడం చాలా అందంగా ఉందంటూ, వారికి ధన్యవాదాలు తెలిపింది. అయితే దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కారు నెంబర్ ప్లేట్‌పై తమకు నచ్చిన పేరును రాయించుకునే వీలుంది. ఈ క్రమంలోనే కారు ప్లేట్‌పై త్రిష పేరు దర్శనమిచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

బంగ్లాదేశ్‌కు కర్రుకాల్చి వాత పెట్టిన భారత్ - ఢాకా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు

ఆపరేషన్ సిందూర్‌పై ప్రచారం - సౌదీకి అసదుద్దీన్ ఓవైసీ.. అమెరికాకు శశిథరూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments