Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్స్ టాయ్‌తో అడ్డంగా దొరికిపోయిన టాప్ హీరోయిన్...

తెలుగు, తమిళంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఓ ప్రముఖనటికి ఎయిర్ పోర్టు అధికారులు చుక్కలు చూపించారు. ఆ వివరాలను పరిశీలిస్తే....ఈ హీరోయిన్ ఇటీవల విదేశాలకు వెళ్లి తిరిగి ఇండియాకు వస్తున్న సమయంలో ముంబై

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (16:18 IST)
తెలుగు, తమిళంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఓ ప్రముఖనటికి ఎయిర్‌పోర్టు అధికారులు చుక్కలు చూపించారు. ఆ వివరాలను పరిశీలిస్తే....ఈ హీరోయిన్ ఇటీవల విదేశాలకు వెళ్లి తిరిగి ఇండియాకు వస్తున్న సమయంలో ముంబై ఎయిర్ పోర్టుకి చేరుకుంది. అదే సమయంలో ఎయిర్ పోర్టులో అధికారులు తనిఖీలు చేపట్టారు. వరుసగా తనిఖీలు చేపడుతుండడంతో ఈ భామ వంతురానే వచ్చింది. 
 
అయితే ఈ భామ మాత్రం తన లగేజీ‌ని చెక్ చేయడానికి ఒప్పుకోలేదట. కానీ ఎయిర్ పోర్ట్ అధికారులు బలవంతంగా ఆ భామ దగ్గర ఉన్న బ్యాగ్ తీసి చూసి నివ్వెరపోయారట. ఇంతకీ లోపల ఏముందో తెలుసా.... సెక్స్ టాయ్. ఎయిర్ పోర్టులో అందరిముందు అధికారులు టాయ్‌ని బయట తీసేసరికి ఈ భామకు ఏం చేయాలో అర్ధం కాలేదట. కొద్దిసేపటి తరువాత తేరుకుని తన వస్తువులను సర్దుకుని హైదరాబాద్‌కి వచ్చేసిందట. అదీ సంగతి. ఐతే తన పేరును చెప్పవద్దని ఆ ఎయిర్ పోర్టు అధికారుల వద్ద బ్రతిమాలుకున్నదట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం