Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు... రాత్రిపూట దుప్పట్లలో నుంచి ఆవిర్లు వస్తున్నాయట....

ప్రధానమంత్రి మోదీ వేసిన ఒకే ఒక్క నోట్ల రద్దు దెబ్బతో దేశంలో చాలా రంగాలు పడకేశాయి. కొన్ని రంగాలైతే పారిపోతున్నాయి. మరికొన్ని రంగాలు అయితే నిత్యం పొగలు, సెగలు, ఆవిరులు కక్కుతున్నాయి. ఇలాంటిదే సినీరంగం అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో తెల్లారి లేచింది అంత

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (17:56 IST)
ప్రధానమంత్రి మోదీ వేసిన ఒకే ఒక్క నోట్ల రద్దు దెబ్బతో దేశంలో చాలా రంగాలు పడకేశాయి. కొన్ని రంగాలైతే పారిపోతున్నాయి. మరికొన్ని రంగాలు అయితే నిత్యం పొగలు, సెగలు, ఆవిరులు కక్కుతున్నాయి. ఇలాంటిదే సినీరంగం అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో తెల్లారి లేచింది అంతా నల్లడబ్బు ప్రవాహమే ఎక్కువగా ఉంటుంది. హీరోహీరోయిన్, డైరెక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే నల్లడబ్బు ప్రవాహానికి అంతే ఉండదు. 
 
ఇలాంటి పరిశ్రమలో ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్లుగా వెలిగిపోతున్న నిర్మాతలకు కంటి మీద కునుకు ఉండటంలేదట. ఏ క్షణంలో ఐటీ అధికారులు వచ్చి ఇంట్లో తనిఖీలు చేస్తారోనని వణికిపోతున్నారట. డబ్బు కట్టలు నాలుగైదు ఇంట్లోకి ఎవరైనా తెస్తుంటే... బాబోయ్ వాటిని తీసుకెళ్లండి బాబోయ్ అని కేకలు పెడుతున్నారట. పరిస్థితి ఇలాగే ఉంటే పెద్దపెద్ద నటులతో సినిమాలు తీయడం చాలా కష్టమేనంటున్నారు. కాగా ఇప్పటికే బాహుబలి నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల పైన ఐటీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అదే ఊపుతో మరికొందరు ఇళ్లపై ఐటీ శాఖ కన్నేసిందని సమాచారం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments